Rahul Gandhi Says Initiate Inquiry On PMO Which Carried Parallel Negotiations | Oneindia Telugu

2019-03-07 2

'Rafale files disappeared, it was said that an investigation should be conducted against you (media) because Rafale files disappeared; but the person who was involved in Rs 30,000 crore scam, no investigation against him?' Rahul Gandhi tweet.
#RahulGandhi
#PmNarendramodi
#BJP
#congress
#Rafaledealissue
#anilamban

రాఫెల్ డీల్‌కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో వరుస ప్రశ్నలు కురిపించారు.

Videos similaires